VIDEO: లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నర్సింహ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షురాలు ధనవంతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.