విద్యా సంస్థల తరలింపు నిరసిస్తూ జేఏసీ దీక్ష
VKB: మెడికల్ కళాశాల, గురుకులాల తరలింపును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. కొడంగల్‌కు మంజూరైన విద్యా సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కొడంగల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.