మహిళల జట్టుకు సీఎం రేవంత్ అభినందనలు

మహిళల జట్టుకు సీఎం రేవంత్ అభినందనలు

TG: మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో టీమిండియా ఉత్కంఠభరితంగా ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా దశాబ్దాల కలను నెరవేర్చిందని సీఎం పేర్కొన్నారు. క్రీడాకారుల పోరాట పటిమ అద్భుతమని, ఇది రాబోయే యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.