మెస్సీతో ఫొటో.. రూ. 10 లక్షలు!

మెస్సీతో ఫొటో.. రూ. 10 లక్షలు!

TG: HYD పర్యటనకు రానున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సితో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవచ్చు. అయితే ఒక్క ఫొటోకు రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 13న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సితో మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ఆయనతో 100 మంది ఫొటోలు దిగొచ్చు. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.