గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ అమరావతిలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సవిత
➢ అసెంబ్లీలో గుంటూరు సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్యే నసీర్
➢ పెదనందిపాడులో శనగల కొనుగోలును ప్రారంభించిన ఏవో సుబ్రహ్మణ్యం
➢ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు: మాజీ మంత్రి అంబటి