ఘనంగా సహకార వారోత్సవాలు

ఘనంగా సహకార వారోత్సవాలు

SRCL: వేములవాడ, నాంపల్లి, రుద్రవరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్ల ఆవరణలో 72 వ సహకార వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల్లో వేములవాడలో పర్సన్ ఇంచార్జి టీ. రాజేంద్ర ప్రసాద్ సహకార జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తాయన్నారు.