శిక్షణ శిబిరాలకు పోటెత్తిన విద్యార్థులు

MHBD: జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో 8 ఏళ్ల విరామం తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆరు శిక్షణ శిబిరాలు ఇక్కడ నిర్వహించగా వందలాది మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం సీనియర్ క్రీడాకారులు, శిక్షకుల పర్యవేక్షణలో మెళకువలు నేర్చుకుంటున్నారు.