'మృతుల సంఖ్యపై వివరణ ఇవ్వాలి'

BPT: బల్లికురవ మండలం కొండాయపాలెంలో సత్య కృష్ణ గ్రానైట్ ఫ్యాక్టరీ నందు ఇటీవల జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై దిశ పత్రిక 16 మంది చనిపోయారు అని రాసిందని, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు బుధవారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు.