VIDEO: పైపులైన్ పగిలి వృథాగా పోతున్న తాగునీరు

VIDEO: పైపులైన్ పగిలి వృథాగా పోతున్న తాగునీరు

కోనసీమ: కాట్రేనికోన మండల పరిధిలో బలుసుతిప్ప గ్రామానికి వెళ్లే పైపులైన్ పగిలి పోవడంతో తాగునీరు వృథాగా పోతుంది. దీని వల్ల ప్రధాన రహదారిపై నీరు పారడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు అంటున్నారు. సంబంధిత ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు స్పందించి పైపులైన్ మరమ్మత్తులు నిర్వహించాలని కోరుతున్నారు.