ఫెర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఆదనపు కలెక్టర్

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ షాపులను గురువారం అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ బుక్‌లను పరిశీలించారు. యూరియాను రైతులకు ఈ పాస్ మిషన్ ద్వారానే విక్రయించాలని ఆయన తెలిపారు. తనిఖీల్లో అయన వెంట MRO సునీల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి వాహిని ఉన్నారు.