బ్రాహ్మణ సమ్మేళనం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

బ్రాహ్మణ సమ్మేళనం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

NDL: ఈనెల 24న కడపలో జరిగే బ్రాహ్మణ సమ్మేళనం ఆహ్వాన పత్రికను గురువారం ఆళ్లగడ్డలో బ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షుడు కేపీవీ సుబ్బారావు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆళ్లగడ్డ కార్యదర్శి కృష్ణమూర్తి, నాయకులు పద్మనాభ శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సుబ్బారావు మాట్లాడుతూ.. బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.