జెలెన్‌స్కీపై ట్రంప్ అసహనం

జెలెన్‌స్కీపై ట్రంప్ అసహనం

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. శాంతి ప్రతిపాదనలను జెలెన్‌స్కీ పూర్తిగా చదవలేదని ఫైర్ అయ్యారు. అలాగే, 10 నెలల్లో 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి చెప్పారు. యుద్ధాలను ఆపేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడినట్లు వెల్లడించారు. కెన్నడీ సెంటర్‌లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.