వెహికల్ షెడ్ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కమిషనర్

వెహికల్ షెడ్ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక కుక్కలగుంట ప్రాంతంలోని వెహికల్ షెడ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. వెహికల్ షెడ్ ద్వారా ప్రతిరోజు సమయానుకూలంగా వాహనాలు క్షేత్ర స్థాయిలో వ్యర్ధాల సేకరణకు వెళ్తున్నాయా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.