భారీ క్యాండిల్ ర్యాలీ

RR: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో వీర మరణం పొందిన భారత సైనికులకి జోహార్లు అర్పిస్తూ హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హయత్ నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.