'హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తుంది'
NRML: నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కాగా, మంగళవారం మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంతికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేస్తుందని మరో సారి ముఖ్యమంత్రి రుజువు చేశారని తెలిపారు.