VIDEO: 'విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం'

VIDEO: 'విశాఖ ఉక్కును పరిరక్షించుకుందాం'

VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా జగదాంబ జోన్ పరిధిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జోన్ అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రపంచ శాంతి ఆవశ్యకతను, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎం. సుబ్బారావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.