రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్

రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్

MHBD: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన సమస్యల గురించి వివరించారు. పలు రాష్ట్రంలో రెవెన్యూ, అటవీ శాఖల సరిహద్దుల సమస్యతో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.