VIDEO: కనిపించిన నెలవంక.. బుచ్చిలో సంబరాలు

VIDEO: కనిపించిన నెలవంక.. బుచ్చిలో సంబరాలు

NLR: రంజాన్ నెలవంక కనిపించడంతో బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ముస్లిం సోదరులు సంబరాలు చేసుకున్నారు. బుచ్చి పట్టణం ఖాజా నగర్‌లోని మజీద్ ఏ అల్ అమీన్ మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. అనంతరం ఖాజా నగర్ యూత్ ఆధ్వర్యంలో మసీదు వద్ద నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.