పాఠశాలలకు భారీగా నిధులు విడుదల

పాఠశాలలకు భారీగా నిధులు విడుదల

SRD: సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలకు రూ. 3,58,29,000 నిధులు విడుదల అయినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లాలోని 1,213 మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు నియమించుకున్న పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలకు సంబంధించిన రూ.3,58,29000 విడుదల చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.