వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ కాళేశ్వరం కూలిపోవడం KCR అవినీతికి నిదర్శనం: సీఎం రేవంత్
★ హసన్‌పర్తిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య
★ వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: CM రేవంత్
★ కాటారంలో సీఎం సభ ఏర్పాట్లలో అస్వస్థతకు గురై కార్మికుడు మృతి
★ హసన్‌పర్తిలో DCC నూతన బ్రాంచ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు