VIDEO: ఆర్మూర్‌లో టీపీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతం
NZB: TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆర్మూర్ పట్టణానికి వచ్చారు. రహత్ నగర్ వెళ్తుండగా ఆర్మూర్‌లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో TGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్, యూనియన్ కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఉన్నారు.