కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వైసీపీ నేతల భార్యలపై ABN రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్యే సుధ
✦ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
✦ మైలవరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు అరెస్ట్
✦ ప్రొద్దుటూరులో పబ్లిక్ రస్తాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ గంగయ్య
✦ బద్వేల్‌లో ఉరి వేసుకుని మహిళ మృతి