'భద్రకాళీ చెరువుపై రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్'

'భద్రకాళీ చెరువుపై రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్'

WGL: జిల్లా కేంద్రంలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్, కూడా వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పేయ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రకాళీ చెరువుపై రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కైవాక్ ప్రాజెక్ట్‌లు అమలైతే పర్యాటక అభివృద్ధికి బలమైన ఊపిరి లభిస్తుందని, నగర సౌందర్యం మరింత పెరుగుతుందని అన్నారు.