ఉపసర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్
TG: పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పదవికి తీవ్ర డిమాండ్ నెలకొంది. సర్పంచ్‌కు రిజర్వేషన్లు కలిసిరాని చోట్ల, వార్డు మెంబర్‌గా గెలిచి ఉపసర్పంచ్ పదవి దక్కించుకోవాలని ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపుల్లో సర్పంచ్, సెక్రటరీతో పాటు ఉపసర్పంచ్‌కు ‘చెక్ పవర్’ ఉండటమే ప్రధాన కారణం. ఇందుకు రూ.5Lac-10Lac వరకు ఖర్చు చేస్తున్నారట.