రేపు ఆర్కే బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమం

రేపు ఆర్కే బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమం

విశాఖపట్నం జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం ఆర్కే బీచ్‌లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్ నిర్వహించనున్నారు. కాళీమాత ఆలయం సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొననున్నారు.