ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ

ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి: ఎస్పీ

SRPT: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలాసమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ నరసింహ అన్నారు. ఇవాళ పెన్ పహాడ్ మండల కేంద్రంలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.