భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి

భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కార్తీక్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగిన కార్తీక్‌కు 700 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. సమీప స్వతంత్ర అభ్యర్థికి కేవలం 400 ఓట్లు రాగా.. కార్తీక్‌కు 1100 ఓట్లు వచ్చాయి. దీంతో భారీ మెజారిటీతో కార్తీక్ విజయం సాధించినట్లు అధికారులు వెల్లడించారు.