VIDEO: ధర్మవరంలో రెవెన్యూ క్లినిక్‌

VIDEO: ధర్మవరంలో రెవెన్యూ క్లినిక్‌

సత్యసాయి: ధర్మవరం ఆర్టీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్స్‌‌ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బతో సహా పలు మండలాల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొని, తమ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు.