ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య

SRCL: కాళ్ల నొప్పులు భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలం సుద్దాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన అలవాల దేవయ్యకు గతంలో మూడుసార్లు రోడ్డు ప్రమాదం జరిగి కాలు విరిగింది. కాళ్ల నొప్పులు భరించలేక పొలం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.