మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మెదక్‌లో అక్రమ నిల్వ ఉన్న 134 సిలిండర్లు సీజ్ చేశాం: కలెక్టర్ ప్రతిమా సింగ్
✦ కంగ్టిలో వైద్యుల నిర్లక్ష్యంతో విద్యార్తి బొటనవేలు తొలగింపు
✦ సంగారెడ్డిలో నిషేధిత వస్తుల అక్రమ రవాణపై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు
✦ రామాయంపేటలో పది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన తహశీల్దార్ రజనీకుమారి