ఎమ్మెల్సీ సోము వీర్రాజు దంపతుల వరలక్ష్మీ వ్రత పూజలు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు దంపతుల వరలక్ష్మీ వ్రత పూజలు

E.G: పవిత్ర శ్రావణ ఇవాళ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆయన సతీమణి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని, గత రాక్షస పాలన అనంతరం కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు వేడుకున్నారు. ఈ పూజలు వారి నివాసంలో జరిగాయి.