'క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు'

'క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు'

NRML: క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం కోరారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సోమవారం ఉదయం ఆయన అల్పాహారాన్ని అందజేశారు. విద్యార్థులకు క్రీడలలో మంచి శిక్షణ ఇవ్వాలని శిక్షకులను ఆయన కోరారు.