'మందులు అందుబాటులో ఉంచాలి'

'మందులు అందుబాటులో ఉంచాలి'

KMR: రోగులకు కావాల్సిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ ఆదేశించారు. శనివారం దోమకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఉన్నారు.