'కాంట్రాక్ట్ కార్మికులందరికీ దసరా బోనస్ ఇవ్వాలి'

'కాంట్రాక్ట్ కార్మికులందరికీ దసరా బోనస్ ఇవ్వాలి'

SRD: కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఖచ్చితంగా దసరా బోనస్ ఇవ్వాలని జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు అలిమేల రమేష్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో కాంట్రాక్టు కార్మికుల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వందలాది పరిశ్రమలలో లక్ష 80,000 వేల కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.