అనారోగ్యమే నిజమైన పేదరికం: చంద్రబాబు

అనారోగ్యమే నిజమైన పేదరికం: చంద్రబాబు

AP: రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా 'సంజీవని ప్రాజెక్టు' పనిచేయబోతోందని CM చంద్రబాబు  తెలిపారు. 'రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేస్తాం. రాబోయే రోజుల్లో.. ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి AP ఒక రోల్‌ మోడల్‌గా ఉంటుంది. సంపద, హోదా ఎన్ని ఉన్నా.. మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అనారోగ్యమే నిజమైన పేదరికం అని అన్నారు.