VIDEO: 'పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందవద్దు'

VIDEO: 'పెట్రోల్, డీజిల్ కోసం ఆందోళన చెందవద్దు'

PDPL: పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో స్టాక్ సమృద్ధిగా ఉందని ఆయన పేర్కొన్నారు. అబద్ధపు ప్రచారాలు నమ్మి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరవద్దని సూచించారు. అవసరానికంటే ఎక్కువగా తీసుకెళ్తే స్టాక్ తొందరగా అయిపోతుందన్నారు.