పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
MNCL: తాండూర్ మండలం రేపల్లె వాడలో కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రం ద్వారా కనీస మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తామని, రైతులు లాభాలు పొందాలని ఆయన సూచించారు. పత్తి విక్రయించే రైతులు కాపాస్ కిసాన్ యాప్ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.