తమిళంలో అనసూయ మూవీ.. పాట రిలీజ్
తమిళ నటుడు ప్రభుదేవా, అనసూయ, లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఊల్ఫ్'. వినూ వెంకటేష్ రూపొందిస్తున్న ఈ మూవీ టీజర్ 2023లో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'సాసాసా' అంటూ సాగే పాట విడుదలైంది. నటుడు విజయ్ సేతుపతి ఈ పాటను రిలీజ్ చేస్తూ.. చిత్రబృందానికి విషెస్ చెప్పాడు.