గుత్తి పింఛన్ భవనంలో నకారాకు ఘనంగా నివాళులు

గుత్తి పింఛన్ భవనంలో నకారాకు  ఘనంగా నివాళులు

ATP: గుత్తి పెన్షనర్ల భవనంలో బుధవారం పెన్షనర్ల ఆశాజ్యోతి నకారా 112 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నకారా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం సాధన కోసం నకారా ఎంతో కృషి చేశారని వారు పేర్కొన్నారు. ఫించన్ అనేది ప్రభుత్వ దయ దక్షిణ్యం కాదని అది ఉద్యోగి హక్కు అన్నారు.