సాంస్కృతిక మహోత్సవ వేడుకల్లో కల్పవృక్ష కార్యక్రమాలు

సాంస్కృతిక మహోత్సవ వేడుకల్లో కల్పవృక్ష కార్యక్రమాలు

HYD: మాదాపూర్‌లోని సీసీఆర్టీలో సాంస్కృతిక మహోత్సవ వేడుకలలో భాగంగా త్వరలో రామాయణ కల్పవృక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చెన్నై, భువనేశ్వర్, ముంబై, బెంగళూరు తదితర నగరాల నుంచి వచ్చే పురస్కార గ్రహీతలు తమ కళా ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేడుకలు నిలవనున్నాయి.