డి-8, డి-9లకు కొనసాగుతున్న నీటి విడుదల

డి-8, డి-9లకు కొనసాగుతున్న నీటి విడుదల

NLG: ఏఎమ్మార్పీ పరిధిలో డి-8, డి-9 డిస్ట్రిబ్యూటర్లకు యాసంగి పంటల రక్షణ కోసం నీటి విడుదల కొనసాగుతోంది. షెడ్యూల్ గడువు ముగిసినా రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు నాలుగు రోజులుగా నీరు అందిస్తున్నారు. విడుదలైన నీటిని వృథా కాకుండా సమర్థంగా వినియోగించేలా చర్యలు చేపట్టారు. రైతులు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు.