VIDEO: మద్దిలేటి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
NDL: బేతంచెర్ల (M) ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీమద్దిలేటి నరసింహ స్వామికి ఇవాళ ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు తెల్లవారుజామున స్వామి, అమ్మవార్లను పసుపు పారయాణంతో ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన అభిషేకం, మహా మంగల హారతితో పూజలు చేశారు. మార్గశిర మాసం శుక్ల పక్షం కావడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నరు.