'మురుగునీటి సమస్యను పరిష్కరించాలి'

'మురుగునీటి సమస్యను పరిష్కరించాలి'

NLR: రూరల్, పొదలకూరు రోడ్డులోని 32వ డివిజన్, వెంగళరావు నగర్ వెనుక ప్రాంతాల్లో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ నందన్‌కు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించి, లేఔట్ నిర్వాహకులకు ఎల్ఆర్ఎస్ కట్టి అప్రూవల్ చేయించుకోవాలని సూచించారు.