'ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తాం'
MDCL: పేట్ బషీరాబాద్‌లోని MLA క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు వినతులను అందజేశారు. MLA మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తామన్నారు.