రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు: చంద్రబాబు

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులను ఆదుకునేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మొంథా తుఫాన్‌లో నష్టపోయిన రైతులను ఆదుకున్నట్లు చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.