అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదం.. ఇల్లు దగ్ధం

WG: తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. ఆకుల రత్తయ్యకు చెందిన ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రిలీఫ్ మెటీరియల్ అందజేశారు.