చికిత్స పొందుతూ చిన్నారి మృతి

CTR: చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిషా వాణి (8) బుధవారం మృతి చెందింది. ఎస్సై రమేష్ బాబు వివరాల మేరకు.. 3వ తరగతి చదువుతున్న నిషా వాణి గత నెల 20న అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఈ మేరకు చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న ఉపాధ్యాయ బృందం కుటుంబ సభ్యులను పరామర్శించారు.