రేపు మండల సర్వసభ్య సమావేశం

రేపు మండల సర్వసభ్య సమావేశం

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభా భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఆయన తెలుపుతూ.. ఈ సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్ తదితర రంగాలపై చర్చించడం జరుగుతుందన్నారు.