ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ భద్రచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
✦ చర్లలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు 
✦ ఉమ్మడి జిల్లాలో రూ.25 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి: CPM కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
✦ జిల్లాకు 2,638 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది: డీఏఓ ధనసరి పుల్లయ్య