VIDEO: ఆకతాయిలు బెదిరింపు మెయిల్.. వ్యక్తి కోసం గాలింపు..!
WNP: జిల్లా కోర్టులో బాంబు బెదిరింపు ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఆకతాయిలు కావాలనే ఇలా తప్పుడు మెయిల్ చేశారని, మెయిల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పట్టణ SI హరిప్రసాద్ తెలిపారు. కోర్టులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చిన SI మాట్లాడుతూ.. భయాందోళనకు గురయ్యే మెయిల్ చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయొద్దని, ఇలాంటి తప్పుడు సమాచారంతో బెదిరింపులకు గురి చేశారు.